శతకం అంటే ఏమిటి, వాటి ప్రయోజం ఏమిటి

శతకం అనేది ఓ సాహితీ పక్రియ. ఇది  వంద పద్యాలు  పద్యాలతో రచించబడుతుంది.  నూట ఎనిమిది, నూట పదహారు పద్యాలుం డటం కూడా చాలా సార్లు జరుగుతూంటుంది.  అలాగే వేమన శతకంలో వెయ్యికి పైగా…